ఆంధ్రప్రదేశ్ లో విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.. శ్రీకాకుళం మరియు చిత్తూరు జిల్లాల నుంచి ఈ నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.. నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేయండి.. నోటిఫికేషన్స్ వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
▶️ Download Srikakulam District Notification – Click here
✅ Download Chittoor District Notification – Click here
