Andhra Pradesh Ayah Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ భర్తీ పోస్టులకు 7వ తరగతి అర్హతతో అప్లై చేయవచ్చు.. మిషన్ వాత్సల్య పథకంలో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా పోస్టు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా 01 పోస్టు భర్తీ చేస్తున్నారు.
అర్హత :
7వ తరగతి పాస్ అయిన మహిళలు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు..
పది సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను సంరక్షించిన అనుభవం కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతము :
ఎంపికైన వారికి నెలకు 7944/- జీతము ఇస్తారు.
వయస్సు వివరాలు :
01-07-2025 నాటికి 25 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ తేదీలు :
04-02-2026 నుండి 10-02-2026 మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
ఎంపిక విధానం వివరాలు :
ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం, రెండవ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్ -9, MVP కాలనీ, విశాఖపట్నం, PIN Code – 530017
గమనిక :
ఆయా పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
