ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs New Jobs Recruitment 2026

AP Court Jobs New Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP Court Jobs Notification 2026 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th / 10th మరియు డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులు నుండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. కాంట్రాక్ట్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 16వ తేదీ లోపు అందజేయాలి..

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ యొక్క అన్ని వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో వెంటనే జాయిన్ అవ్వండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావారి జిల్లా , రాజమహేంద్రవరంలో ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి విడుదల అయ్యింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కోర్టు అసిస్టెంట్ 04 పోస్టులు, కోర్టు అటెండెంట్ 02 పోస్టులు ఉన్నాయి.

అర్హతల వివరాలు :

ఈ ఉద్యోగాలకు రిటైర్డ్ లేదా జనరల్ పబ్లిక్ నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.

కోర్టు అటెండెంట్ ఉద్యోగాలకు 7th లేదా డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.

జీతము వివరాలు :

కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.

కోర్టు అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 6,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ వివరాలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా వివరాలు :

ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ కోర్టు , రాజమహేంద్రవరం నందు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాలి.

▶️ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతీ రోజూ తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *