Andhra Pradesh Asha Jobs Notification Apply : రాష్ట్రంలో ఆశా కార్యకర్త ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన మహిళలు అప్లై చేయవచ్చు. పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి .
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు:
పోలవరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఆశా కార్యకర్త ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హతలు :
స్థానికంగా నివసిస్తున్న పదో తరగతి పాస్ అయిన మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
ఈ
వివాహిత / విడో / విడాకులు తీసుకున్న / విడిపోయిన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు..
నోటిఫికేషన్ విడుదల తేదీ :
ఈ నోటిఫికేషన్ 07-02-2026 తేదీన విడుదల చేశారు.
నోటిఫికేషన్ చివరి తేదీ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 20-02-2026 తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులను నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా విద్యార్హత, డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, CHW అనుభవం, ఇంటర్వ్యూ మరియు ఇతర వివరాలు ఆధారంగా మార్కులు ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళలు అన్ని వివరాలు నింపిన అప్లికేషన్ ఫారంకు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు జత పరిచి పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఉన్న PHC మెడికల్ ఆఫీసర్ కు అప్లికేషన్ అందజేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ముందుగా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి.
✅ Download Notification – Click here
