ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో ఫిబ్రవరి 10వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింకు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ , విశాఖపట్నం నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🏹 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 ఉద్యోగం పేరు :
- మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ , అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఫిజిసిస్ట్, ఆఫీస్ ఇంచార్జ్ (డిస్పెన్సరీ), సైంటిఫిక్ అసిస్టెంట్ , క్లినికల్ సైకాలజిస్ట్, టెక్నీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, మహిళ నర్స్, అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అటెండెంట్, ట్రేడ్ హెల్పర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🏹 అర్హతలు :
- పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, DM / DNB, MD / DM / MCH , ఎంబిబిఎస్ / బీడీఎస్ / ఎమ్మెస్సీ / ఫార్మసీ డిగ్రీ, డిప్లమో, బిఎస్సి, ఎంఏ, CA, PHD వంటి వివిధ రకాల విద్యార్హతలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, అనుభవం కూడా ఉండాలి
🏹 జీతం ఎంత ఉంటుంది :
- పోస్టులను అనుసరించి జీతము ఇస్తారు. (పోస్టులవారీగా జీతం వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి)
🏹 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 AP లో జూనియర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 వయస్సు :
- మెడికల్ పోస్టులకు వయస్సు 40 నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.
- అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వయస్సు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.
- మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ , అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
- ట్రేడ్ హెల్పర్ , అటెండెంట్ కు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు
- లోయర్ డివిజన్ క్లాక్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
- మహిళ నర్స్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
🏹 ఫీజు :
- SC , ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా క్యాటగిరి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 300/-
🏹 అప్లికేషన్ విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🏹 Note : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here