జిల్లా కలెక్టర్ , జిల్లా SP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Examination Notification 2025 Released | UPSC CSE Notification 2025

దేశంలోనే ప్రతిష్టాత్మక ఉద్యోగాలు అయిన IAS, IPS, IFS మరియు ఇతర గజిటెడ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 979 ఉద్యోగాలు భర్తీ కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు మన రాష్ట్రంలోనే జరుగుతాయి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉన్న భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు జిల్లా కలెక్టర్, పోలీస్ , అటవీ శాఖల్లో ఉన్నతాధికారులుగా మరియు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నతాధికారులుగా పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.

🏹 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

  • IAS, IPS, IFS వంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 979 పోస్టులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

🔥 విద్యార్హతలు

  • ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 అనుభవం :

  • ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 జీతం : 

  • ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతము పే స్కేల్ 56,100/- నుండి 2,50,000/- వరకు ఉంటుంది. 
  • ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతము పే స్కేల్ 56,100/- నుండి 2,50,000/- వరకు ఉంటుంది. 
  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతము పే స్కేల్ 56,100/- నుండి 2,50,000/- వరకు ఉంటుంది. 
  • ఇతర గజిటెడ్ స్థాయి ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఉంటుంది.

🔥 వయస్సు : 

  • కనీసం 21 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 100/- రూపాయలు.
  • SC , ST , PWBD మరియు మహిళ అభ్యర్ధులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ

  • 22-01-2025 తేదీన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 22-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 11-02-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ పరీక్షను 2025 మే 25న నిర్వహిస్తారు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షను 80 పట్టణాల్లో మెయిన్స్ పరీక్షలు 24 పట్టణాల్లో నిర్వహిస్తారు. 
  • ప్రిలిమ్స్ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం , తిరుపతి , వరంగల్,  హైదరాబాద్ వంటి పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విజయవాడ పట్టణాల్లో నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!