భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 1వ తేది నుండి ఫిబ్రవరి 28వ తేదిలోపు అప్లై చేయాలి.
🏹 వైజాగ్, హైదరాబాద్ అమెజాన్ ఆఫీసుల రిక్రూట్మెంట్ – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీ 150 పోస్టులు , సూపర్వైజర్ ట్రైనీ 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా 5 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు 65% మార్కులతో ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (SC, ST అభ్యర్థులకు 60% మార్కులు రావాలి)
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివిధ దశల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్పికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ లో 01-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ లో 28-02-2025 తేదిలోపు అప్లై చేయాలి.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అప్లై చేయండి.
🏹 Download short Notification – Click here
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-