తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింది విధంగా ఉంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 వైజాగ్, హైదరాబాద్ అమెజాన్ ఆఫీసుల రిక్రూట్మెంట్ – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల కోసం ఈ ప్రకటన విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- క్రింది అతిధి అధ్యాపకులు పోస్టులను భర్తీ చేస్తున్నారు
- బాలుర గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ (Male) – 02 పోస్టులు (పురుష అభ్యర్థులు అర్హులు)
- బాలికల గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ , జంతు శాస్త్రము , భౌతిక శాస్త్రం , ఫిజికల్ సైన్స్ కేటగిరిల్లో ఒక్కో పోస్టు భర్తీ చేస్తున్నారు. (మహిళల అభ్యర్థులు మాత్రమే అర్హులు)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🏹 పింఛన్ శాఖలో 2,50,000/- జీతంతో ఉద్యోగాలు – Click here
🔥 అర్హత :
- జంతు శాస్త్రము , భౌతిక శాస్త్రం , ఫిజికల్ సైన్స్ కేటగిరిల్లో పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో PG తో పాటు B.Ed మరియు TET పాస్ అయ్యి ఉండాలి.
- హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- గతంలో పనిచేసిన వారికి అనుభవం ఆధారంగా ఒకటి నుంచి ఐదు మార్కులు వరకు కేటాయిస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 22-02-2025 తేదిలోపు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాలిన చిరునామా :
- ఆసక్తి ఉన్న వారు కాకినాడ కలెక్టరేట్ లో ఉన్న Dr. BR అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.