Headlines

అటవీ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | ICFRE IFB Notification 2025 | Latest Forest Department Jobs

భారత ప్రభుత్వం , ఎన్విరాన్మెంట్ & ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో గల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ  నుండి జూనియర్ ప్రాజెక్టు ఫెలో & ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి సంబంధించి , విద్యార్హత , వయస్సు,ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP నిరుద్యోగులకు 1110 ఉద్యోగాలు – Click here 

🏹 RBI లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • జూనియర్ ప్రాజెక్టు ఫెలో 
  • ప్రాజెక్టు అసిస్టెంట్

🔥 విద్యార్హత

  1. జూనియర్ ప్రాజెక్టు ఫెలో: బొటనీ / ఫారెస్ట్రి సబ్జెక్టు లలో ఫస్ట్ క్లాస్ ఎం.ఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి.
  1. ప్రాజెక్టు అసిస్టెంట్: బొటని / అగ్రికల్చర్ / ఫారెస్ట్రి విభాగాలలో ఫస్ట్ క్లాస్ బి. ఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులు వారికి 5 సంవత్సరాలు , ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం: 

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా నోటిఫికేషన్ లో  ఇచ్చిన  దరఖాస్తును ఫిల్ చేసి , ఇంటర్వ్యూ తేది నాడు దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం : 

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 

  • తేది 10/01/2025 (శుక్రవారం)  తేదిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం: 

  • ICFRE-  ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ , దూలపల్లి , కొంపల్లి (S.O), హైదరాబాద్ – 500100 నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 జీతం :

  • జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 24,000/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 19,000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • తేది: 10/01/2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉  Click here for notification & application 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!