ఇంటర్ పాస్ అయిన వారికి జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | NEERI Junior Secretariat Assistant & Junior Stenographer Jobs | Latest Government Jobs

భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( NEERI ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్ ,  ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్ & పర్చెజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 

🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 19

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్ ) – 09
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) – 02
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పర్చేజ్) – 03
  • జూనియర్ స్టేనోగ్రాఫర్  – 05

🔥 విద్యార్హత :

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి &  కంప్యూటర్ పై ఇంగ్లీష్ భాష లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
  • జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 10 నిముషాలలో 80 పదాలు డిక్టేషన్ చేయగలిగే , ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ లో 50 నిముషాలు , హిందీ లో అయితే 65 నిముషాలు స్టేనోగ్రాఫి నైపుణ్యం కలిగి వుండాలి.

🔥  వయస్సు :

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
  • జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆ తర్వాత సంబంధిత దరఖాస్తు హార్డ్ కాపీను కార్యాలయ చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా

  • National environmental engineering research institute , nehru marg, nagpur 440020 (maharastra) 
  • 14/02/2024  తేది లోగా పంపించాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష  , ప్రోఫిషియన్సీ పరీక్ష  నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 2 పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి  నెలకు 36493/- రూపాయలు జీతం లభిస్తుంది.
  • జూనియర్ స్టెనోగ్రాఫర్  ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4  పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి నెలకి 49,623/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 28/12/2024 ఉదయం 9:30 గంటల నుండి.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 30/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా
  • కార్యాలయ చిరునామాకు హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 14/02/2025 సాయంత్రం 6:00 గంటల లోగా

👉  Click here for notification

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!