Headlines

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Railway Group D Jobs Notification 2024 in Telugu | RRB Group D Recruitment 2024

రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.. ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూసే గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 32,000 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి లేదా పదో తరగతితో పాటు ఐటిఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 

గ్రూప్ D ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ లో ఉన్న ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

🏹 Download Our App – Click here 

🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • RRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో వివిధ జోన్లలో ఉన్న లెవెల్ -1 ఉద్యోగాలు అయిన గ్రూప్ డి పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 

  • దాదాపుగా 32,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ లో తెలియజేశారు. భర్తీ చేయబోయే ఉద్యోగాలలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే లో 1642 పోస్టులు ఉన్నాయి.

🔥 అర్హత : 

  • భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో పదో తరగతి లేదా పదో తరగతితో పాటు ఐటిఐ విద్య రథం కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఆన్లైన్ లో విధానంలో RRB వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ

  • 23-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ

  • 22-02-2025 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.

🔥 కనీస వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • 36 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష , వైద్య పరీక్షలు మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

జీతము : 

  • పోస్టుల పోస్టులు బట్టి ఈ ఉద్యోగాలకు లెవల్-1 పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. 

✅ ఫీజు :

  • SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (400/- రిఫండ్ చేయడం జరుగుతుంది)
  • పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.

🏹 Download Short Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!