కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సంస్థ అయిన ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- యంగ్ ప్రొఫెషనల్ – 1 , లేబరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీకి అర్హత గలవారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- 12th మరియు సంబంధిత సబ్జెక్ట్స్ లో డిగ్రీ , బిటెక్ అర్హతలు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము :
- యంగ్ ప్రొఫెషనల్ – 1 ఉద్యోగాలకు నెలకు 30,000/- జీతము ఇస్తారు.
- లేబరేటరీ అటెండెంట్ ఉయోగానికి 15,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 03-01-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.
🔥 ఇంటర్వ్యు తేదీలు :
- యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు 23-01-2025 వ తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 07-01-2025 న తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d:
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ మరియు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి ఒకే PDF చేసి [email protected] అనే పంపించాలి
🔥 ఇంటర్వ్యూ లొకేషన్ :
- ICAR-National Institute of Secondary Agriculture, Namkum, Ranchi – 834 010 (Jharkhand)
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here