Justdial కంపెనీ లో Business Development Executive ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి.
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- Justdial కంపెనీ లో ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- Justdial సంస్థలో మొత్తం 27 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Justdial కంపెనీలో Business Development Executive ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- 2.5 LPA నుండి 3 LPA వరకు జీతము ఇస్తారు.
🏹 1800 పోస్టులతో రైల్వే నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 ఉద్యోగము – బాధ్యతలు :
- ఎంపికైన వారు వ్యాపార సంస్థలను సంప్రదించాలి.
- ఒక ప్రాంతం మరియు వారి మొత్తం డేటాను కలెక్ట్ చేయాలి.
- రోజువారీ / వారం / నెలవారీ లక్ష్యాలను చేరుకోవాలి.
- ఖాతాదారులకు ప్రజెంటేషన్ ఇవ్వాలి.
- యొక్క భావనలు మరియు ప్రయోజనాలను వివరిస్తుంది
- జస్ట్ డయల్‌లో జాబితా చేయడం మరియు ఒప్పందాలను పొందడం అవసరం అవుతుంది
- సేల్స్ క్లోజ్ చేయడం కోసం క్లయింట్‌ను అనుసరించడం చేయాలి.
- మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడం మరియు అమ్మడం చేయాలి.
- బృందం వాతావరణంలో విజయవంతంగా పని చేయగలగాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం/ నైపుణ్యాలు, ఉపయోగించగల సామర్థ్యం ఉండాలి.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
- అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- ఎంపికైన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.
Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.