భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిదిలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 152
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ప్రాజెక్ట్ సైంటిస్టు -III – 01
- ప్రాజెక్ట్ సైంటిస్టు -II – 07
- ప్రాజెక్ట్ సైంటిస్టు -I – 34
- ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ – 45
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ – 19
- ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ – 10
- ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ – 12
- రీసెర్చ్ అసోసియేట్ – 06
- సీనియర్ రీసెర్చ్ ఫెలో – 13
- జూనియర్ రీసెర్చ్ ఫెలో – 05
🔥 విద్యార్హత :
- పోస్ట్ లను అనుసరించి , సంబంధిత విభాగాలలో ఎం.ఎస్సీ , ఎం.ఈ , ఎం.టెక్ , బి.ఈ , బి.టెక్ , పోస్టు గ్రాడ్యుయేషన్ , డిప్లొమా , బి.ఎస్సీ ఉత్తీర్ణత అవసరం అగును.
🔥 వయస్సు :
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ – I ఉద్యోగాలకు 35 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి దరఖాస్తు చేసుకోవచ్చు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ – II ఉద్యోగాలకు 40 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ – III ఉద్యోగాలకు 45 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి దరఖాస్తు చేసుకోవచ్చు.
- మిగతా అన్ని ఉద్యోగాలకు 50 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- PwBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష మరియు ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 20,000/- రూపాయల నుండి 80,000/- వేల రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 23/12/2024 (సాయంత్రం 5:30 నిముషాల లోగా)