ఇండియా లో ప్రముఖ Online Grocery Shopping Platform అయిన Blinkit నుండి Warehouse Partner అనే ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే Male / Female అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయండి. ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు.
ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతము ఇస్తారు. అంతే కాకుండా ఈ సంస్థ తమ ఉద్యోగులకు షిఫ్ట్ సమయంలో భోజన సౌకర్యం కల్పిస్తుంది. వీటితో పాటు ట్రావెలింగ్ , ప్రావిడెంట్ ఫండ్, నైట్ షిఫ్ట్ అలవెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🏹 ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- Blinkit అనే ప్రముఖ Online Grocery Shopping Platform నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Warehouse Partner అనే ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- కేవలం పదో తరగతి విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- బేసిక్ ఇంగ్లీష్ చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
🔥 అవసరమైన డాక్యుమెంట్స్ :
- పదో తరగతి సర్టిఫికెట్
- ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు జిరాక్స్ కాపీలు
- బ్యాంక్ అకౌంట్ బుక్
🔥 అప్లికేషన్ ఫీజు :
- Blinkit సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- నెలకు 25,000/- వరకు జీతము పొందే అవకాశం ఉంటుంది.
🔥 ఇతర సదుపాయాలు :
- ఈ సంస్థ తమ ఉద్యోగులకు షిఫ్ట్ సమయంలో భోజన సౌకర్యం కల్పిస్తుంది.
- వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం , మెడికల్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, నైట్ షిఫ్ట్ అలవెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పనితీరు మరియు అటెండెన్స్ ఆధారంగా ఇన్సెంటివులు ఇస్తారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
- అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- ఎంపికైన వారు Blinkit Warehouse లో పని చేయాల్సి ఉంటుంది.
Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.