భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , డిపార్టుమెంటు అఫ్ బయోటెక్నాలజీ యొక్క అటానమస్ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ ( NIAB) సంస్థ నుండి ప్రాజెక్టు అసోసియేట్ – II పోస్ట్ భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ విడుదల కావడం జరిగింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ “డిసిఫెరింగ్ క్రోమాటిన్ మీడియేటెడ్ మేకానిజంస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ రెగ్యులేషన్ ఇన్ అపికాంప్లెక్సన్ పారాసైట్ థీలేరియా అన్నులట” – PI: డా. పరేష్ శర్మ.” అనే ప్రాజెక్టు కి గాను ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగం : ప్రాజెక్టు అసోసియేట్ – II
🔥 విద్యార్హత :
- లైఫ్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్సు లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బయోటెక్నాలజీ బయో కెమిస్ట్రీ మైక్రో బయాలజీ ఇమ్యూనాలజీ లలో M.V.Sc లేదా ఏం టెక్ లేదా ఏం.ఎస్సీ పూర్తి చేస్ వుండాలి.
- రెండు సంవత్సరాలు JRF గా రీసెర్చ్ అనుభవం కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 35 సంవత్సరాలు లోపు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో తేది :30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఫెలోషిప్ అమౌంట్ :
- నెట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వున్న వారికి 35,000/- రూపాయల ఫెలోషిప్ అమౌంట్ తో పాటు 24 శాతం HRA లభిస్తుంది.
- నాన్ – నెట్ అభ్యర్థులు 28,000/- రూపాయల ఫెలోషిప్ అమౌంట్ తో పాటు 24 శాతం HRA లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 14/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా.
👉 Click here for advertisement
👉 Click here for official website