Headlines

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి డిగ్రీ , విద్యార్హతలతో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract basis Jobs Recruitment 2024 | AP Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన నిరుద్యోగులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 13

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (LGS) , డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి..

🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here 


🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , నెల్లూరు జిల్లా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు (పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్) : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 పోస్టుల పేర్లు

  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 , డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 : D.Pharmacy / B.Pharmacy / M. Pharmacy పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి అయ్యి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : DMLT / B.Sc (MLT) విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 10th Class విద్యార్హతతో పాటు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పటల్ లో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ

  • 11-11-2024 తేదిన నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 

  • అప్లై చేయడానికి చివరి తేదీ 13-11-2024

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి

🔥 గరిష్ట వయస్సు

  • 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సు సడలింపు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 జీతం ఎంత ఉంటుంది

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2  ఉద్యోగాలకు 23,393/- జీతము ఇస్తారు.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 23,393/- జీతము ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 18,450/- జీతము ఇస్తారు.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది

  • ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 ఫీజు

  • DM&HO , నెల్లూరు అనే పేరు మీద ఫీజు చెల్లించాలి.
  • OC వారికి ఫీజు 500/-
  • SC / ST / BC వారికి ఫీజు 300/-

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానములో అప్లై చేయాలి. అనగా 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • DM&HO, నెల్లూరు జిల్లా వద్ద అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!