Headlines

నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు | CSIR – NBRI Recruitment 2024 | Latest Government Jobs Recruitment in November

CSIR – నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 23వ తేది నుండి నవంబర్ 21వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలు కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.. 

👉 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • CSIR – NBRI అనే ప్రభుత్వ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08

🔥 విద్యార్హత :  

  • టెక్నికల్ అసిస్టెంట్ సంబంధిత సబ్జెక్టులలో డిప్లమో లేదా బీఎస్సీ విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు టెన్త్ మరియు ఐటిఐ అర్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • 28 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు

  • SC, ST, PWD , ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
  • మిగతావారు 100/- ఫీజు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతం :

  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 70,890/- జీతము ఇస్తారు.
  • టెక్నీషియన్ అనే ఉద్యోగాలను 38,840/-

🔥 ముఖ్యమైన తేదిలు

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 23-10-2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 21-11-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!