Headlines

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ విశ్వ విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | ANGRAU Contract Basis Jobs Recruitment | Latest jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల లో గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజీ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో టీచింగ్ అసోసియేట్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు సర్క్యులర్ మెమో విడుదల అయ్యింది.

కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజీ

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టీచింగ్ అసోసియేట్స్ 

🔥 విద్యార్హత : 

  •  ICAR చేత గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 4 సంవత్సరాల అగ్రికల్చరల్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
  • ICAR చేత గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్టు లో రెండు సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ.
  • Ph.D వున్న వారికి ప్రాధాన్యత వుంటుంది.

🔥 గరిష్ఠ వయస్సు :

  • పురుషులు కు గరిష్ట వయస్సు :- 40 సంవత్సరాలు 
  • మహిళలకు గరిష్ట వయస్సు :- 45 సంవత్సరాల

🔥 జీతం :

  • Ph.D అర్హత వున్న అభ్యర్థులకు 54,000/- రూపాయల తో పాటు HRA లభిస్తుంది.
  • మాస్టర్స్ డిగ్రీ అర్హత గల అభ్యర్థులకు 49,000/- రూపాయల జీతం తో పాటు HRA లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం  ద్వారా  ఎంపిక చేస్తారు.
  • తేది :02/11/2024 ఉదయం 11:00 గంటల నుండి నిర్వహించు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉంటుంది.

🔥 ముఖ్యమైన అంశాలు :

  • ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులు 11 నెలలకు గాను కాంట్రాక్టు ప్రాధిపతికన ఎంపిక కాబడతారు.
  • అభ్యర్థులు క్రింద లింక్ లో ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ ను చదివి , అర్హతలను  సరి చూసుకుని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

👉  Click here for notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!