ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | IISER Non Teaching Jobs Recruitment 2024 | Latest Government Jobs Alerts

భారత విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ( IISER ), భోపాల్ సంస్థ నుండి నాన్ టీచింగ్ పోసిషన్స్ కొరకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. మొత్తం 16 రకాల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్టు ద్వారా భర్తీ చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 గూగుల్ లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ( IISER )

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 31

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • డిప్యూటీ రిజిస్టర్
  • డిప్యూటీ లైబ్రేరియన్ 
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ / సివిల్)
  • అసిస్టెంట్ రిజిస్టర్
  • స్పోర్ట్స్ ఆఫీసర్ 
  • మెడికల్ ఆఫీసర్
  • సీనియర్ సూపరిండెన్డెంట్ 
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ 
  • కౌన్సెలింగ్ సూపర్ఇండెండెంట్
  • జూనియర్ ఇంజనీర్ ( సివిల్ )
  • జూనియర్ లైబ్రరీ సూపరిండెండెంట్
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
  • జూనియర్ ఆఫీస్ అటెండెంట్
  • ల్యాబ్ అసిస్టెంట్
  • అటెండెంట్

🔥 విద్యార్హత : 

సంబంధిత పోస్టులను అనుసరించి పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ , బి.టెక్ , మాస్టర్స్ డిగ్రీ వంటివి ఉత్తీర్ణత అయి వుండాలి మరియు పోస్టులను అనుసరించి పని అనుభవం కలిగివుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • పోస్టులను అనుసరించి 32 ,38 , 40 ,50 సంవత్సరాల లోపు గల వారు అర్హులు
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో   తేది 11/11/2024 లోగా అప్లై చేయాలి. ప్రింటెడ్డ్ ప్రొఫార్మా ను ఫీల్ చేసి , ఆ అప్లికేషన్ ను తేది 18/11/2024 లోగా క్రింది ప్రస్తావించిన చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా :

Assistant Registrar, Recruitment Cell Room No 105 (A), First Floor , Administrative Building , Indian Institute of Science Education and Research (IISER) Bhopal, Bhopal By-Pass Road, Bhauri, Bhopal 462 066, Madhya Pradesh, India

🔥 అప్లికేషన్ ఫీజు

నాన్ రిఫండబుల్ కమ్యూనికేషన్ ఫీజు 100/- రూపాయలు చెల్లించాలి.

🔥 జీతం :

పోస్టులను అనుసరించి 30,000/- పైగా ఒక లక్ష రూపాయల వరకు జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థులకు ఆన్లైన్ MCQ ఆధారిత కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది :  18/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది :11/11/2024
  • హార్డ్ కాపీ IISER సంస్థ కు చేరడానికి చివరి తేది : 18/11/2024
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 11/11/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!