Wipro లో ట్రైనింగ్+ జాబ్ పొందండి | Wipro WILP Notification 2024 | Wipro SIM Recruitment 2024

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన విప్రో (WIPRO) నుండి విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం (WILP) – 2024 మరియు స్కూల్ ఆఫ్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (SIM) – 2024  రిక్రూట్మెంట్ జరుపుతుంది. 

ఈ ప్రోగ్రాం కి ఎంపిక కాబడిన అభ్యర్థులు విప్రో సంస్థ వారు ఇచ్చే స్టైఫండ్ తీసుకొని B.Tech , M.tech పూర్తి చేయవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తెలుగువారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🏹  ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతితో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : విప్రో ( WIPRO )

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం ( WILP) – 2024
  • స్కూల్ ఆఫ్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ( SIM) -2024

🔥 విద్యార్హతలు : 

1)వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం ( WILP) – 2024 : 

  • పదవ తరగతి ఉత్తీర్ణత
  • 12 వ తరగతి ఉత్తీర్ణత
  • గ్రాడ్యుయేషన్ లో 60 శాతం లేదా 6.0 సీజీపీఏ మార్కులు సాధించాలి.
  • బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ( BCA) ,బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc) అర్హత గల స్ట్రీమ్‌లు : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఫిజిక్స్

2)స్కూల్ ఆఫ్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ( SIM) -2024 :

  • పదవ తరగతి ఉత్తీర్ణత
  • 12 వ తరగతి ఉత్తీర్ణత
  • డిప్లొమా లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
  • డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / కంప్యూటర్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వారు అర్హులు.

🔥 ఉత్తీర్ణత సంవత్సరం :

  • WILP ప్రోగ్రాం కి 2023 ,2024 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి వుండాలి 
  • SIM program ki 2023 , 2024 , 2025 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి వుండాలి.

 🔥 కనీస వయస్సు :

  • 18 సంవత్సరాలు వయస్సు కలిగి వుండాలి.

🔥దరఖాస్తు విధానం : 

  • అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 స్టైఫండ్ :

1)వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం ( WILP) – 2024 : 

  • 1వ సంవత్సరం – 15,000/- రూపాయలు
  • 2వ సంవత్సరం  – 17,000/- రూపాయలు
  • 3వ సంవత్సరం – 19,000/- రూపాయలు
  • 4వ సంవత్సరం –  23,000/- రూపాయలు

2)స్కూల్ ఆఫ్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ( SIM) -2024 :

  • 1 వ సంవత్సరం – 12,400/- రూపాయలు
  • 2వ సంవత్సరం  – 15,488/- రూపాయలు
  • 3వ సంవత్సరం – 17,553/- రూపాయలు
  • 4వ  సంవత్సరం –  19,618/- రూపాయలు

🔥 ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ను ఆన్లైన్ అసెస్మెంట్ బిజినెస్ డిస్కషన్ , HR డిస్కషన్ రౌండ్స్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 సర్వీస్ అగ్రిమెంట్ : 

  • WILP ప్రోగ్రాం వారు60 నెలలు
  • SIM ప్రోగ్రాం వారు 48 నెలలు కంపెనీ తో సర్వీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి.

🔥 ముఖ్యమైన తేది

  • అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు 31/10/2024 రాత్రి 11:59 గంటల లోగా అప్లై చేసుకోగలరు.

👉 Apply for WILP program

 👉  Apply for SIM program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!