Headlines

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ లో 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | IGCAR Recruitment 2024 | IGCAR Trade Apprentice Recruitment 2024 |

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) నుండి 198 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

IGCAR విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఆర్టికల్ చివరిలో ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ విధానంలో వెంటనే అప్లై చేయండి..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.,

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ట్రేడ్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హత : సంబంధిత ట్రెడ్ లో ITI పూర్తి చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా 198 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో కేటగిరీల వారీగా ఈ ఖాళీలు ఉన్నాయి.

  • SC – 29
  • ST – 14
  • OBC (NCL) – 53
  • EWS – 19
  • UR – 83

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 వయస్సు : 18 నుండి 24 సంవత్సరాల (13-10-2024 నాటికి)

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్రెంటిస్ శిక్షణా కాలం : ఒక సంవత్సరం .

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 14-09-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-10-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ : 

  • Caste Certificate 
  • 8th / 10th Certificate 
  • ITI Certificate 

🔥 స్టైఫండ్

  • రెండు సంవత్సరాల ITI కోర్స్ పూర్తి చేసిన వారికి 8050/-
  • ఒక సంవత్సరం ITI కోర్స్ పూర్తి చేసిన వారికి 7700/-

🔥 ఎంపిక విధానం : 

  • ITI మరియు 10th / 8th లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పోస్టింగ్ ప్రదేశం : కల్పక్కం, చెంగలపట్ట్టు జిల్లా , తమిళనాడు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!