భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి Scout & Guide Quota లో గ్రూపు C మరియు గ్రూప్ D ఉద్యోగాల భర్తీకి 10+2 / 10th + ITI పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ లో అక్టోబర్ 7వ తేది లోపు తమ అప్లికేషన్ చేరే విధముగా పోస్టు ద్వారా పంపించాలి.
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి.
▶️ SBI లో 1511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈస్టర్న్ రైల్వే (హాజీపూర్) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ C మరియు గ్రూపు D ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అర్హతలు :
- కనీసం 50% మార్కులతో 10+2 అర్హత ఉండాలి (లేదా)
- 10th పాస్ + ITI అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 వయస్సు : 01-01-2025 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు.
- గ్రూప్ C ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
- గ్రూప్ D ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు – 500/-
- SC, ST, PwBD, Female , Transgender అభ్యర్థులకు ఫీజు 250-
🔥 జీతము :
- గ్రూపు C ఉద్యోగాలకు ప్రారంభంలో 19,000/- జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
- గ్రూపు D ఉద్యోగాలకు ప్రారంభంలో 18,000/- జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సెప్టెంబర్ 7వ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపుటకు చివరి తేది 07-10-2024
🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు Scout & Guide Quota క్వాలిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : General Manager (Personnel), Recruitment Section, E.C.Railway Head quarter Office, Hajipur , Distt-Vaishali. Bihar. PIN-844101
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Download Application – Click here