ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఇంటర్వ్యూను ఆగస్టు 30వ తేదీన నిర్వహిస్తున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు ? ఎంపిక విధానము ? జీతం ? అప్లై విధానము ? వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
వీటితోపాటు బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కు చెందిన రీజనల్ అగ్రికల్చర్ రీసర్చ్ స్టేషన్ , మార్టేరు నుండి విడుదల చేశారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్
🔥 మొత్తం పోస్టులు : 02
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అర్హత గల పురుష అభ్యర్థులకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు
- ఈ ఉద్యోగాలకు అర్హత గల మహిళా అభ్యర్థులకు గరిష్ట వయసు 45 సంవత్సరాలు
🔥 అర్హతలు :
- Bsc పుర్తి చేసి ఉండాలి.
- రెండేళ్ళ ఫీల్డ్ పని అనుభవం ఉండాలి.
🔥 జీతం : 18,500/-
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగాలకు ఆగస్టు 30వ తేదీన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలతో స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వూ ప్రదేశము : ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ , రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, మార్టేరు , పశ్చిమగోదావరి జిల్లా