ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అయిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ రెజ్యూమ్ లేదా CV ను మెయిల్ ద్వారా ఆగస్టు 14వ తేదీ నుండి ఆగస్టు 29వ తేదీలకు పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి విజయవాడ లేదా అమరావతిలో పోస్టింగ్ ఇస్తారు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : హెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ డిజైన్, సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, డాక్యుమెంట్ కంట్రోలర్, సీనియర్ బ్రిడ్జ్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, అసోసియేట్ ఇంజనీర్ , అసిస్టెంట్ ఇంజనీర్, హెడ్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సీనియర్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ , హార్టికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ (హార్టికల్చర్) , ఫీల్డ్ సూపర్వైజర్ (హార్టికల్చర్), మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్) , అసిస్టెంట్ మేనేజర్ (అడ్మిన్) , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎండి అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ Notification Details – Click here
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగాలలో విద్యార్హతలతో పాటు తప్పనిసరిగా పని అనుభవం కూడా ఉండాలి. (విద్యార్హతలు మరియు అనుభవం కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి)
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీ నుండి మెయిల్ ద్వారా పంపవచ్చు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులను ఆగస్టు 29వ తేదీలోపు మెయిల్ ద్వారా పంపించాలి.
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న వారిని సంస్థ వారు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 జీతం : జీతంకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు. అభ్యర్థి విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతభత్యాలు నిర్ణయిస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి : ఈ పోస్టులకు అర్హత కలవారు తమ CV లేదా Resume ను మెయిల్ ద్వారా పంపించాలి. మెయిల్ ద్వారా పంపించే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తాము అప్లై చేసే ఉద్యోగాల జాబ్ కోడ్ మరియు జాబ్ టైటిల్ Mail లో తెలియజేయాలి.
Gmail I’d – [email protected].
✅ Note : నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం. క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి తెలుసుకొని అప్లై చేయండి.
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here