ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేయండి.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 06-08-2024
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి…
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 పోస్టుల పేర్లు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లా క్లర్క్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి “ లా “ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాల వయస్సు నిండకుడదు. (జనవరి లేదా జూలై 1st నాటికి )
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 06-08-2024
🔥 జీతం ఎంత ఉంటుంది : 35,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : వైవా వాయిస్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వారికి చెందిన విద్యార్హత సర్టిఫికెట్స్ మరియు వయసు ధ్రువీకరణ పత్రము వంటి సర్టిఫికెట్ల జీరాక్స్ కాపీలపై అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలు లోపు చేరే విధంగా అప్లికేషన్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా “ Application For the Posts of Law Clerks ” అని రాయాలి.
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Registrar (Recruitment) , High Court Of AP at Amaravati, Nelapadu , Guntur District , Andhra Pradesh, PIN – 522239 .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆఫ్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి , వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్
✅ Download Notification & Application
🔥 Official Website – Click here
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .