ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా 300 పోస్టులకు మరో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలు ఇంటర్వ్యూ కు హాజరై ఎంపిక కావచ్చు.
ఇటీవల ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాలు ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేయండి..
🔥 జిల్లాల వారీగా జాబ్ మేళాల సమాచారం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
ఈనెల 28వ తేదీన విశాఖపట్నం జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు పదో తరగతి, ఇంటర్ , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు వివిధ రకాల అర్హతలు కలిగిన వారు హాజరు కావచ్చు.
ఈ జాబ్ మేళాకు అర్హత గల నిరుద్యోగ పురుష లేదా మహిళా అభ్యర్థులు హాజరై ఎంపిక కావచ్చు. జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం
🔥 కంపెనీల పేర్లు : 6 ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే..
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్ట్లు : 300 పోస్టులు
- జాబ్ డీలర్స్ , విశాఖపట్నం లో 65 పోస్టులు
- జయభేరి ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ , విశాఖపట్నం లో 15 పోస్టులు
- క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ విశాఖపట్నం లో 20 పోస్ట్లు
- మెడ్ ప్లస్, విశాఖపట్నం లో 40 పోస్టులు
- గ్లాడియేటర్ సెక్యూరిటీ సర్వీసెస్ , విశాఖపట్నం లో 100 పోస్టులు
- SR అకాడమీ, శ్రీకాకుళం లో 60 పోస్టులు
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి ఫార్మసీ లేదా బీఫార్మసీ, ANM , GNM, MPHW(F) , MLT
🔥 కనీస వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
🔥 ఇంటర్వ్యు తేదీ : 28-06-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం , కంచరపాలెం , విశాఖపట్నం
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .
కనీసం : 10,000/-
గరిష్టంగా : 25,000/-
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఇంటర్వూ కు హాజరు అయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume పట్టుకొని వెళ్ళాలి.
- NCS Registration చేయాలి.
🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 Registration Link – Click here