రైల్వే శాఖలో పదో తరగతి అర్హతతో ఫెసిలిటేటర్స్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ ద్వారా ప్రయాణికులకు టికెట్స్ ఇచ్చే భాధ్యత నిర్వహించాలి.
ఈ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన విజయవాడ డివిజన్ నుండి విడుదల చేశారు. ఈ డివిజన్ పరిధిలో ఉన్న విజయవాడ, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరల, కాకినాడ పోర్ట్, ఏలూరు, గూడూరు, కావలి , మచిలీపట్నం , నిడదవోలు, నిడుబ్రోలు, నెల్లూరు, నర్సాపూర్, ఒంగోలు, పిఠాపురం, పాలకొల్లు, రాజమండ్రి, సింగరాయకొండ , సామర్లకోట, తాడేపల్లి, తెనాలి , తుని, ఎలమంచిలి స్టేషన్స్ లో ఈ ఫెసిలిటేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
▶️ సింగరేణి లో 327 పోస్టులు భర్తీ – Click here
మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : విజయవాడ రైల్వే డివిజన్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫెసిలిటేటర్స్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 59
🔥 జీతము : 150 km వరకు గల టికెట్ ధరలో 3% కమీషన్ ఇస్తారు.
🔥 అర్హతలు : 10th
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
Senior Divisional Commercial Manager’s Office , North Block, DRM’s Office Compound, South Central Railway , Vijayawada-1
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 15-07-2024
▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.