AP నిరుద్యోగులకు శుభవార్త | సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ | AP DSC Notification 2024 Latest News today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

సంక్రాంతి కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

సంక్రాంతి పండుగ తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విధివిధానాలు పండగ తర్వాత వెల్లడిస్తామని ప్రకటించారు.

టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్త.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల వివరాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డీఈవోలు , ఆర్జెడీలకు మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో రోస్టర్ రిజిస్టర్ పాయింట్లతో సహా ఈ ఖాళీలు వివరాలను సేకరించడం జరిగింది. అన్ని అంశాలను క్రోడీకరించి ఉన్న ఖాళీలు ఆధారంగా ఈ పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.  

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1, గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు, డిగ్రీ కాలేజ్ లలో లెక్చరర్స్ , జూనియర్ కాలేజ్ లలో లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియేట్ కాలేజ్ లలో జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

 

గ్రూప్ 1  నోటిఫికేషన్ పూర్తి వివరాలు 

 

గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తి వివరాలు 

 

పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు

 

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు

 

AP కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు

 

డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు 

 

జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వివరాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!