Headlines

AIIA Non Teaching Jobs Recruitment | AIIA Staff Nurse, Pharmacist Jobs Apply Online

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా 56 రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

 

ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

 

ఈ పోస్టులకు ఎంపిక అయినవారికి న్యూ ఢిల్లీ లేదా గోవా లలో పోస్టింగ్ ఇస్తారు.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద

 

మొత్తం ఖాళీలు : 140

 

ఉద్యోగాల పేర్లు : మెడికల్ సూపరింటెండెంట్, సైంటిస్ట్-సి , సైంటిస్ట్-డి, జూనియర్స్ స్టాఫ్ సర్జన్, స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, CSSD అసిస్టంట్, శానిటరీ ఇన్స్పెక్టర్, యోగా ఇన్స్ట్రక్టర్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, సీనియర్ ఫార్మసిస్ట్ , ఫార్మసిస్ట్, CSSD సూపర్వైజర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, ఆడియో మెట్రిస్ట్ , ఆఫ్టోమెట్రిస్ట్,  ఎంఆర్ఐ టెక్నీషియన్, రేడియాలజీ అసిస్టెంట్, అనస్తీసియాలజీ అసిస్టెంట్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, సోనోగ్రఫీ అసిస్టెంట్ , పంచకర్మ తెరపిస్ట్, ల్యాబ్ అటెండెంట్, పంచకర్మ టెక్నీషియన్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, ఫైనాన్స్ అడ్వైజర్ ,కంప్యూటర్ ప్రోగ్రామర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, స్టోర్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ ,అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, లైబ్రేరియన్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ఇంజనీర్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్

 

వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

 

SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

 

OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ఓయో సడలింపు ఉంటుంది.

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 06-01-2024

 

అప్లికేషన్ చివరి తేదీ: 31-01-2024

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా

 

పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

 

ఫీజు

 

Group A ఉద్యోగాలకు 

 

జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000/- రూపాయలు

 

ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 500/- రూపాయలు

 

Group B ఉద్యోగాలకు

 

జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500/- రూపాయలు

 

ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 250/- రూపాయలు

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు లేదు

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Apply Online 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!