Headlines

ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Latest Notification 2023

ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకుంటున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా కావడం ద్వారా ఎంపిక కావచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నవంబర్ 29వ తేదీ లోపు అప్లై చేయాలి..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , తూర్పుగోదావరి జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ ఉద్యోగాలు / ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్ట్లు:  కంప్యూటర్ ప్రోగ్రామర్ , ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , మార్చరి అటెండెంట్ , ఆఫీస్ సభార్డినేట్ , అనస్థీషియా టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , స్పీచ్ తెరపిస్ట్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , జనరల్ డ్యూటీ అటెండెంట్స్, స్టోర్ కీపర్ , చైల్డ్ సైకాలజిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్

🔥 మొత్తం పోస్టులు : 77

ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది.

🔥 అర్హతలు : పోస్టులు అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.. 

🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు . 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-11-2023

🔥 ఎంపికైన వారికి కౌన్సెలింగ్ తేదీ : 20-12-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : 

ఓసి అభ్యర్థులకు 250/- రూపాయలు ఫీజు ఉంది.

మిగతా రిజర్వేషన్స్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. ( SC , ST , BC , EWS , Ex- సర్విస్ మెన్ అభ్యర్థులకు , దివ్యాంగులైన అభ్యర్థులకు )

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా : 

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , రాజమహేంద్రవరం , తూర్పుగోదావరి జిల్లా

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!