Headlines

పేటీఎం సంస్థలో భారీగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు | Paytm Hiring for Social Media Influencer Intern Posts | Paytm Work from home jobs in Telugu | Paytm Jobs for Freshers 

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన Paytm సంస్థ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్న్ అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి ఎటువంటి అనుభవం లేకుండా ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రారంభంలో 18 వేల రూపాయల స్టైఫెండ్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు వర్క్ ఫ్రం హోం జాబ్ చేయవచ్చు. పేటీఎం సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ మంచి జీతంతో…

Read More
error: Content is protected !!