Headlines

AP Contract / Outsourcing Jobs Recruitment| 10th మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 30వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పూర్తయితే 2024 లో ఫిబ్రవరి 6వ తేదీ నాటికి మీరు ఉద్యోగంలో…

Read More
error: Content is protected !!