వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారి కోసమే | APSSDC Latest Jobs Notification | Latest Private Jobs Recruitment
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా…