EMRS Non Teaching Jobs Recruitment 2023 in Telugu | EMRS jobs Recruitment 2023
12th , డిప్లొమా , Degree , PG అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . 🔥 గమనిక…