ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis jobs Notifications 2024 | AP Latest jobs Notifications in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు మరియు వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో ట్యూటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేయుటకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది .  తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్…

Read More
error: Content is protected !!