
AP లో ATM కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు జారీ | AP New Ration Cards | Andhra Pradesh New Ration Cards | Ration Cards EKYC in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. 🔥 ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రైస్ కార్డులు మంజూరు ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ…