
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ‘ కీ ‘ వచ్చేసింది | APPSC Group 2 Mains Key Released | Download APPSC Group 2 Mains Paper 1, Paper 2 PDFs 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత పొందగా వారిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పేపర్ ‘ కి ‘ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కీ పై ఏమైనా…