YSR ఆరోగ్య శ్రీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP YSR Aarogya Sri Health Care Trust Recruitment 2023 | AP Outsourcing Jobs Recruitment 2023
ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఎగ్జిక్యూటివ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ…