Headlines

AP రాష్ట్ర సచివాలయం RTGS lo ఉద్యోగాలు భర్తీ | AP Secretariat RTGS Society Recruitment 2025 | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉండే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) లో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఒక సంవత్సరం కాల పరిమితికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు వ్యవధి పెంచే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 66 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు….

Read More
error: Content is protected !!