600 పోస్టులతో రెండు నోటిఫికేషన్ విడుదల చేసిన AP DET | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో రెండు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు | AP Mega Jobs Mela

ఏపీలో నిర్వహించబోయే జాబ్ మేళాలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ తమ అధికారిక వెబ్సైట్ లో జాబ్ మేళా వివరాలు వెల్లడించారు.. దీని ప్రకారం పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, డి.ఫార్మసీ అర్హత కలిగిన వారికి సెప్టెంబర్ 12 , 13 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రిందన ఇవ్వబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని మీకు దగ్గరలో…

Read More
error: Content is protected !!