
AP లో 45,000/- జీతంతో సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Field Data Collector Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఒక ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు తమ Updated CV ను మార్చి రెండవ తేదీ లోపు ap.nmhs2cen@nimhans.net అనే మెయిల్ అడ్రస్ కు పంపించి మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా…