
AP సమగ్ర శిశు పరిరక్షణ పథకంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Contract Basis Jobs Recruitment 2025 | AP Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిశు పరిరక్షణ పథకం నందు శిశు గృహ, జువైనల్ జస్టిస్ బోర్డు మరియు పోషణ అభియాన్ పథకంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 28వ తేదీ లోపు అందజేయాలి. తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. పూర్తి…