
ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IMMT Junior Secretariat Assistant Notification 2025 | Government Jobs Alerts
CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి 8వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ కి…