
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, డిగ్రీ విద్యార్హతలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Andhra Pradesh Outsourcing Jobs Notification 2025 Released
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతూ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి, డిగ్రీ వంటి సాధారణ విద్యార్హతలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అర్హత ఉండే నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 22వ తేదీలోపు అందజేయాలని నోటిఫికేషన్ లో…