తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Telangana Outsourcing Jobs Recruitment 2024 | Telangana Data Entry Operator and Physical Director Jobs
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నందు పనిచేసేందుకు గాను ఫిజికల్ డైరెక్టర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన , వారధి సొసైటీ , కరీంనగర్ సంస్థ నుండి ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యింది. జగిత్యాల జిల్లాకు చెందిన , అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 జిల్లా…