
Wipro సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Wipro Project Lead Jobs Recruitment 2025 | Latest jobs Notifications in Telugu
ప్రముఖ MNC IT కంపెనీ అయిన Wipro సంస్థలో Project Lead అనే పోస్టులు కోసం అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి. ✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join…