
AP , TS కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AIIMS NORCET-8 Notification 2025 | AIIMS Recruitment 2025
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతూ NORCET-8 నోటిఫికేషన్ విడుదలైంది. బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ కోర్స్ పూర్తి చేసిన మహిళా మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 17వ తేదీలోపు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద…