
AIIMS, న్యూ ఢిల్లీ నుండి 4591 పోస్టుల ముఖ్యమైన నోటీస్ విడుదల చేశారు | AIIMS CRE Exam Dates | Latest jobs
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూ ఢిల్లీ నుండి కంబైన్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE) యొక్క పరీక్ష తేదీలు ప్రకటించబడ్డాయి. వివిధ రకాల ఉద్యోగాలకు .పరీక్షలు వివిధ కారణాలు వలన తరువాత నిర్వహిస్తామని తాజాగా విడుదల చేసిన నోటీస్ AIIMS , New Delhi తెలిపింది. తాజాగా ప్రకటించిన ఉద్యోగాలకు పరీక్షలు ఫిబ్రవరి 26వ తేది నుండి ఫిబ్రవరి 28వ తేదిలోపు నిర్వచిస్తారు. ఈ ఉద్యోగాలకు పరీక్షలు ఉదయం మరియు సాయంత్రం షిఫ్ట్…