నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO) నుండి 24 పోస్టులుతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 21వ తేదీ నుండి మార్చి 13వ తేదిలోపు అప్లై చేయాలి.
NEEPCO తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు కోసం మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO) నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మరియు అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు విభాగాలు వారీగా క్రింది విధంగా ఉన్నాయి. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) – 13
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) – 08
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్) – 10
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజీ) – 02
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (లా) – 01
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (IT) – 02
- అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ – 01
🏹 కోర్టులో 8th అర్హతతో మజ్దూర్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 విద్యార్హతలు :
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ / మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) ఉద్యోగాలకు CA / ICWA / MBA పూర్తి చేసిన వారు అర్హులు.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (HR) ఉద్యోగాలకు MBA / PG డిప్లొమా HR లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లో పూర్తి చేసిన వారు అర్హులు.
- అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు ICSI లో సభ్యత్వం ఉండాలి.
- పోస్టులను అనుసరించి GATE, CA / CMS , UGC NET వంటి పరీక్షలు పాస్ అవ్వాలి.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 21వ తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 13వ తేదీలలోపు సబ్మిట్ చేయాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
- SC , ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
🔥 జీతము :
- 50,000/- నుండి 1,60,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ, PwBD, ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- GEN / EWS / OBC (NCL) అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 560/-
🔥 ఎంపిక విధానం :
- ఎంపిక విధానంలో భాగంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here